Haripriya: భర్తకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పిల్ల జమీందార్‌ హీరోయిన్‌.. ఏం చేసిందో తెలుసా?

పిల్ల జమీందార్‌ ఫేం హరిప్రియ, ప్రముఖ విలన్‌ వశిష్ఠ సింహా కొన్ని రోజుల క్రితమే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జనవరి 26న హరిప్రియ, వశిష్ఠ సింహా పెళ్లిపీటలెక్కారు.

|

Updated on: Mar 29, 2023 | 9:50 AM

పిల్ల జమీందార్‌ ఫేం హరిప్రియ, ప్రముఖ విలన్‌  వశిష్ఠ సింహా కొన్ని రోజుల క్రితమే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జనవరి 26న హరిప్రియ, వశిష్ఠ సింహా పెళ్లిపీటలెక్కారు.

పిల్ల జమీందార్‌ ఫేం హరిప్రియ, ప్రముఖ విలన్‌ వశిష్ఠ సింహా కొన్ని రోజుల క్రితమే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జనవరి 26న హరిప్రియ, వశిష్ఠ సింహా పెళ్లిపీటలెక్కారు.

1 / 5
 పెళ్లి తర్వాత వశిష్ఠ సింగ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. ఇందుకోసం ఆయన తెలంగాణలోనే ఉన్నారు. తాజాగా హరిప్రియ  కూడా తెలంగాణకు వచ్చేసి భర్తకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

2 / 5
ఈ సందర్భంగా తన సతీమణి కోసం తెలంగాణ స్పెషల్‌ వంటకాలను ప్రిపేర్ చేయించాడు వశిష్ట సింహా. అనంతరం తన భార్యతో కలిసి భోజనం చేస్తోన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

3 / 5
ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. కాగా హరిప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె షేర్‌ చేసే ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

4 / 5
ఇటీవలే హరిప్రియ వశిష్ఠ సింహతో కలిసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంది. పెళ్లయిన తర్వాత వచ్చే మొదటి పండుగ కావడంతో ఇద్దరూ గ్రాండ్‌గా పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

5 / 5
Follow us
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్

విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..

హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం

51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.