- Telugu News Photo Gallery Cinema photos Actress Genelia Reveals the Reason why she quit the movies after marriage telugu cinema news
Genelia: జెనీలియా సినిమా చేయకపోవడానికి కారణం అదేనా ? .. అసలు విషయం చెప్పిన హాసినీ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో జెనీలియా ఒకరు. హా.. హా.. హాసినీ అంటూ తెలుగు తెరపై సందడి చేయడమే కాకుండా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
Updated on: Feb 24, 2023 | 9:49 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో జెనీలియా ఒకరు. హా.. హా.. హాసినీ అంటూ తెలుగు తెరపై సందడి చేయడమే కాకుండా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

వరుస చిత్రాలతో బిజీగా కొనసాగుతున్న సమయంలోనే జెనీలియా..బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది జెనీలియా.

ఇటీవలే వేద్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది జెనీలియా. తెలుగులో సూపర్ హిట్ అయిన మజిలీ చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో జెనీలియా ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ జంటగా నటించారు.

ఇందులో భర్త రితేష్ డైరెక్షన్‌లో నటించిన ఆమె ఇందులో సమంత పాత్రను పోషించగా, చైతూ రోల్‌లో రితేష్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది.

ఇక రీసెంట్‌గా వేద్ సినిమా విజయం నాలో కొత్త ఉత్సానిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆడియెన్స్ నన్ను నటిగా ఆదరించారు. మళ్లీ మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది.