Eesha Rebba: అందానికే అసూయ పుట్టేనే నిన్ను చూస్తే.. కుర్రకారును కట్టిపడేస్తున్న ఈషా రెబ్బ లెటేస్ట్ ఫోటోస్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సినీ పరిశ్రమలో హీరోయిన్స్‏గా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తెలుగమ్మాయిలలో ఈషారెబ్బ ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు లెటేస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

|

Updated on: Sep 07, 2021 | 12:37 PM

సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది తెలుగమ్మాయి ఈషారెబ్బ.

1 / 11
 అంతకుముందు ఆ తర్వాత  సినిమాతో ఈషా రెబ్బ హిట్ అందుకుంది.

2 / 11
మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకట్టున్న ఈషా.. ఆ తర్వాత 'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది.

3 / 11
ఇటీవల పిట్ట కథలు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫాంలో సత్తా చాటింది.

4 / 11
ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తోంది.

5 / 11
తమిళ్ మలయాళ చిత్రాలలోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

6 / 11
 అమితుమీ, అరవింద సమేత వంటి చిత్రాలు ఈషాకు గుర్తింపు తీసుకువచ్చాయి.

7 / 11
 దాదాపు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ రాణించడం చాలా అరుదు.

8 / 11
 కానీ ఈషా రెబ్బ.. దాదాపు 9 సంవత్సరాలుగా.. ఇండస్ట్రీలో హీరోయిన్‏గా రాణిస్తుంది.

9 / 11
తాజాగా ఈషా రెబ్బ లెటేస్ట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

10 / 11
 దివి నుంచి దిగివచ్చిన రాజహంసల ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

11 / 11
Follow us
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.