- Telugu News Photo Gallery Cinema photos Actress Bhumika Chawla Shared Beautifull Photos In Social Media
Actress : ఎన్నాళ్లకు కనిపించారు మేడమ్.. ఎన్టీఆర్ మరదలు నానికి వదినగా.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. ?
ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్, గ్లామర్స్ లుక్స్ లో కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తున్నారు. 40, 50 ఏళ్ల వయసులోనూ గ్లామరస్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఓ హీరోయిన్ ఫోటో షూట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Sep 26, 2025 | 1:52 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, నాని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా నటించిన ఆమె,..పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోఈ బ్యూటీకి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాతో పరిచయమైంది.

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోఈ బ్యూటీకి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాతో పరిచయమైంది.

తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటింది.

మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నాని వదిన పాత్రలో కనిపించింది. అలాగే మరికొన్ని చిత్రాల్లోనూ సహయ పాత్రలు పోషించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.




