బోల్డ్ లుక్‌లో ఆలియా.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాల తార ఆలియా భట్ మిలన్ ఫ్యాషన్ వీక్‌లో తన బోల్డ్ లుక్‌తో ఆకట్టుకుంది. డెమ్నా బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా బ్లాక్ డ్రెస్‌లో ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆలియా, ఈ సరికొత్త స్టైల్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5