AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anshu Ambani: వయసు పెరిగిన తరగని అందంతో కవ్విస్తున్న మన్మథుడు బ్యూటీ అన్షు

ఫస్ట్ మూవీతోనే తెలుగు కుర్రకారు హృదయాలను దోచేసింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది.కానీ ఆ తర్వాత అన్షు ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు.

Rajeev Rayala
|

Updated on: Feb 26, 2025 | 1:20 PM

Share
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన మన్మథుడు సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. నాగ్ కెరీర్ లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం ఎవర్ గ్రీన్ హిట్. ఈ మూవీలో నాగ్ ప్రేయసిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అన్షు

1 / 5
ఫస్ట్ మూవీతోనే తెలుగు కుర్రకారు హృదయాలను దోచేసింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది.

2 / 5
కానీ ఆ తర్వాత అన్షు ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన.. ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయ్యింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా మజాకా అనే సినిమా చేసింది. 

3 / 5
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. ఇందులో రావు రమేష్, అన్షు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఆ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు  వచ్చింది. 

4 / 5
ఇక ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో తన అందంతో కవ్వించింది అన్షు. వయసు పెరిగినా ఈ బ్యూటీ అందం మాత్రం తగ్గడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. 

5 / 5