AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరకట్టులో ఇచ్చిపడేసిన చిన్నది.. అనిఖా సురేంద్రన్ అదరగొట్టిందిగా..!

చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్‌గా మారి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ కూడా ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందాల భామ అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసింది.

Rajeev Rayala
|

Updated on: Aug 30, 2025 | 1:25 PM

Share
చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్‌గా మారి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ కూడా ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
అందాల భామ అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసింది. దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ సినిమాలో తన క్యూట్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాదించడంతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది.

2 / 5
విశ్వాసం చిత్రంలోనూ అజిత్- నయనతార కూతురి పాత్రలో అనికా సురేంద్రన్ నటించిన తర్వాత, అభిమానులు ఆమెను కుట్టి నయన్ అని పిలుచుకోవడం ప్రారంభించారు. నటి అనికా సురేంద్రన్ అజిత్ కూతురేనని చాలా మంది తమిళప్రేక్షకులు అనుకున్నారు.

3 / 5
ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. 18 ఏళ్లకు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. నటుడు హిప్హాప్ ఆది నటించిన తమిళ చిత్రం పిడి సర్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో రూపొందిన జాబిలమ్మ నీకు అంతకోపమ సినిమాలో అనికా సురేంద్రన్ కథానాయికగా నటించింది.

4 / 5
తెలుగులో ఈ చిన్నది బుట్ట బొమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే  నటి అనికా సురేంద్రన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజగా  ఈ వయ్యారి భామ అందమైన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..