AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యంగ్ హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఉందిగా..! తరగని వయసుతో కవ్విస్తున్న జెనీలియా

జెనీలియా డిసౌజా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది జెనీలియా.  అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేసిన పార్కర్ పెన్ వాణిజ్య ప్రకటన ద్వారా జెనీలియా గుర్తింపు పొందింది. 2003లో హిందీ చిత్రం తుఝే మేరీ కసమ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ.

Rajeev Rayala
|

Updated on: Aug 30, 2025 | 1:33 PM

Share
జెనీలియా డిసౌజా.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది జెనీలియా.  అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేసిన పార్కర్ పెన్ వాణిజ్య ప్రకటన ద్వారా జెనీలియా గుర్తింపు పొందింది.

1 / 5
2003లో హిందీ చిత్రం తుఝే మేరీ కసమ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. అదే సంవత్సరం తమిళ చిత్రం బాయ్స్‌లో నటించి దక్షిణ భారత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

2 / 5
ఇక తెలుగులో సత్యం , సై , బొమ్మరిల్లు , ఢీ, రెడీ , కథ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ నటి - తెలుగు) లభించింది. తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాధించుకుంది.

3 / 5
హిందీలో మస్తీ (2004), జానే తు... యా జానే నా (2008), తమిళంలో సంతోష్ సుబ్రమణియం (2008) వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది జెనీలియా.

4 / 5
2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు - రియాన్ (2014), రాహిల్ (2016). సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..