AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charmy Kaur : అందానికి కేరాఫ్ అడ్రస్.. ఏమాత్రం తగ్గని క్రేజ్.. ఛార్మీ డైట్, ఫిట్‌నెస్ ప్లాన్ చూశారా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో ఛార్మీ కౌర్ ఒకరు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఛార్మీ.. ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉంటుంది. డైరెక్టర్ పూరితో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మిస్తుంది. కథానాయికగా సినిమాలు చేయకపోయినా ఏమాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Nov 25, 2025 | 10:34 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో ఛార్మీ కౌర్ ఒకరు. శ్రీఆంజనేయం, పౌర్ణమి, జ్యోతిలక్ష్మి, లక్ష్మి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఈ బ్యూటీకి నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించింది.

1 / 5
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీ.. ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మిస్తుంది. ఇటీవలే లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు నిర్మించగా.. అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

2 / 5
ఇదెలా ఉంటే.. ప్రస్తుతం నిర్మాతగా చాలా బిజీగా ఉంటున్న ఛార్మీ.. ఫిట్‌నెస్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. అంటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ పోస్టులు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

3 / 5
ఆమె అన్ని కూడా సరైన క్వాంటిటీలోనే తీసుకుంటుంది. 114 గ్రాముల చేప, 52 గ్రాముల ఇడ్లీ, 24 గ్రాముల బ్రెడ్, ఒక కప్పు పన్నీరు, 250 గ్రాముల డ్రై ఫ్రూట్స్, 100 గ్రాముల రైస్ అంటూ ఇలా ఓ క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటుంది.

4 / 5
ప్రస్తుతం ఛార్మీ బయట ప్రొడక్షన్ లో చేయడం లేదు. సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది. పూరితో మాత్రమే ఛార్మీ అసోసియేట్ అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు పూరిజగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న సినిమాను నిర్మిస్తుంది.

5 / 5