కాకరేపుతున్న కుర్ర భామ అనన్య.. కుర్రాళ్ళ పరిస్థితి ఏంటో..
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది అనన్య. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మల్లేశం సినిమాలో అనన్య తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
