AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: జాగ్రత్త! ఈ వస్తువులను ఇంటి ఉత్తర దిశలో ఉంచితే జీవితంలో సమస్యలు తప్పవు!

Vastu Tips for Wealth: సంపదను ఆకర్షించే వాస్తు ప్రకారం, వాస్తు శాస్త్రంలో ఇంటి ఉత్తర దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దిశను సంపదాధిపతి కుబేరుడి దిశగా భావిస్తారు. అందువల్ల ఉత్తర దిశను శుభ్రంగా, సక్రమంగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ దిశలో బరువైన వస్తువులు, అవసరం లేని సామాన్లు లేదా చిందరవందరగా ఉన్న వస్తువులు ఉంచితే సంపద ప్రవాహం అడ్డుకుపోయే అవకాశం ఉంటుంది.

Rajashekher G
|

Updated on: Apr 24, 2026 | 7:27 PM

Share
సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇల్లు నిర్మించేటప్పుడు దాని స్థానం, గదుల అమరిక, ప్రధాన ద్వారం దిశ వంటి ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తారు. ముఖ్యంగా పడకగది, పూజ గది, వంటగది, స్నానాల గది, ఆవరణం ఎలా ఉండాలనే విషయంపై వాస్తు నియమాలు మార్గనిర్దేశం చేస్తాయి. వాస్తు శాస్త్రంలో దిశలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులో ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుని దిశగా పరిగణిస్తారు. అందువల్ల ఈ దిశను శుభ్రంగా, సక్రమంగా ఉంచడం ద్వారా సానుకూల శక్తి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ దిశలో తప్పు వస్తువులు ఉంచితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది.

1 / 6

ఉత్తర దిశలో పాటించవలసిన ముఖ్య సూచనలు: 

1. భారమైన లేదా అనవసర వస్తువులు వద్దు.. 
ఇంటి ఉత్తర భాగంలో భారమైన ఫర్నిచర్, పెద్ద వస్తువులు లేదా అనవసర సామాగ్రి ఉంచడం మానుకోవాలి. ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని ఆర్థిక సమస్యలకు కారణమవుతాయని నమ్మకం. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచడం మంచిది.

ఉత్తర దిశలో పాటించవలసిన ముఖ్య సూచనలు: 1. భారమైన లేదా అనవసర వస్తువులు వద్దు.. ఇంటి ఉత్తర భాగంలో భారమైన ఫర్నిచర్, పెద్ద వస్తువులు లేదా అనవసర సామాగ్రి ఉంచడం మానుకోవాలి. ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని ఆర్థిక సమస్యలకు కారణమవుతాయని నమ్మకం. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచడం మంచిది.

2 / 6

2. వంటగది, స్నానాల గది నివారించాలి..

ఉత్తర దిశలో వంటగది లేదా స్నానాల గది ఉండకూడదు. వంటగది అగ్ని తత్త్వాన్ని సూచిస్తే, స్నానాల గది మురికిని సూచిస్తుంది. ఇవి కుబేర దిశలో ఉంటే సంపద ప్రవాహం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

2. వంటగది, స్నానాల గది నివారించాలి.. ఉత్తర దిశలో వంటగది లేదా స్నానాల గది ఉండకూడదు. వంటగది అగ్ని తత్త్వాన్ని సూచిస్తే, స్నానాల గది మురికిని సూచిస్తుంది. ఇవి కుబేర దిశలో ఉంటే సంపద ప్రవాహం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

3 / 6

3. మెట్లు ఏర్పాటు చేయరాదు.. 
ఇంటి ఉత్తర దిశలో మెట్లు ఉండటం వలన అభివృద్ధికి అడ్డంకులు కలగవచ్చని విశ్వాసం. వ్యాపార నష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటారు.

3. మెట్లు ఏర్పాటు చేయరాదు.. ఇంటి ఉత్తర దిశలో మెట్లు ఉండటం వలన అభివృద్ధికి అడ్డంకులు కలగవచ్చని విశ్వాసం. వ్యాపార నష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటారు.

4 / 6

4. ఎరుపు రంగు, పదునైన వస్తువులు వద్దు.. 
ఈ దిశలో ఎరుపు రంగు వస్తువులు లేదా పదునైన వస్తువులు ఉంచడం మంచిది కాదు. ఇవి ఇంట్లో కలహాలు, అస్థిరతను పెంచవచ్చని భావిస్తారు.

4. ఎరుపు రంగు, పదునైన వస్తువులు వద్దు.. ఈ దిశలో ఎరుపు రంగు వస్తువులు లేదా పదునైన వస్తువులు ఉంచడం మంచిది కాదు. ఇవి ఇంట్లో కలహాలు, అస్థిరతను పెంచవచ్చని భావిస్తారు.

5 / 6
5. పాడైన వస్తువులు, వాడిపోయిన మొక్కలు వద్దు.. 
పాడైన గడియారాలు, పనిచేయని వస్తువులు లేదా వాడిపోయిన మొక్కలను ఉత్తర దిశలో ఉంచడం శుభకరం కాదు. ఇవి జీవితంలో ఆలస్యం, నిరాశ, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని నమ్మకం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5. పాడైన వస్తువులు, వాడిపోయిన మొక్కలు వద్దు.. పాడైన గడియారాలు, పనిచేయని వస్తువులు లేదా వాడిపోయిన మొక్కలను ఉత్తర దిశలో ఉంచడం శుభకరం కాదు. ఇవి జీవితంలో ఆలస్యం, నిరాశ, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని నమ్మకం. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

6 / 6
Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?