Indian Railways: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా..? ఈ రెండు పనులు చేస్తే మీకు టికెట్ కన్ఫార్మ్..
తత్కాల్ టికెట్లు సెకన్లలోనే బుక్ అయిపోతాయి. దీంతో మీరు అత్యంత వేగంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల మీకు టికెట్ దక్కకపోవచ్చు. అయితే తత్కాల్ టికెట్ల సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు టికెట్ లభించే అవకాశముంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
