AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసిన తెలుగు సినిమారిలీజ్ కూడా కాలేదు.. అయినా ఈ అమ్మడికి ఇంత క్రేజ్ ఏంటి బాసూ

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురి అదితి శంకట్ ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ చిన్నది కేవలం నటి మాత్రమే కాదు గాయని, డాక్టర్ కూడా.. ప్రధానంగా తమిళ చలనచిత్రాలలో నటిస్తూ ఆకట్టుకుంటుంది అదితి. నటిగా, సింగర్ గా దూసుకుపోతుంది ఈ చిన్నది.భైరవం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది ఈ భామ.

Rajeev Rayala
|

Updated on: May 16, 2025 | 1:53 PM

Share
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురి అదితి శంకట్ ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ చిన్నది కేవలం నటి మాత్రమే కాదు గాయని, డాక్టర్ కూడా.. ప్రధానంగా తమిళ చలనచిత్రాలలో నటిస్తూ ఆకట్టుకుంటుంది అదితి. నటిగా, సింగర్ గా దూసుకుపోతుంది ఈ చిన్నది.

1 / 5
నటన పట్ల ఆసక్తితో, 2022లో ఎం. ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రం విరుమాన్ లో కార్తీ సరసన నటించి సినీరంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – సౌత్ లభించింది.

2 / 5
ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ (2023) చిత్రంలో కూడా నటించింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యింది. తెలుగు రవితేజ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. 

3 / 5
గాయనిగా, ఘని అనే తెలుగు చిత్రంలో "రోమియోకి జూలియట్" పాటతో ఆమె ప్లేబ్యాక్ సింగర్‌గా అడుగుపెట్టింది మరియు విరుమాన్లో "మదుర వీరన్" పాటను పాడింది. ఇక ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
భైరవం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది ఈ భామ. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌లతో కలిసి నటించింది. ఈ చిత్రం మే 30, 2025న విడుదల కానుంది. ఈ సినిమాతో ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. 

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్