చీరలో గ్లామర్ అరాచకం.. విష్ణుప్రియ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాల బ్యూటీ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోవే పోరా షోతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది. యాంకరింగ్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా చీరలో తన అందాలతో కుర్రకారుకు కిక్కు ఎక్కిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5