Aathmika : చందమామ ఒక్కటే అని అందర్నీ చీట్ చేశారు.. ఈ నేలపై నడిచే జాబిలమ్మను మరిచారు..
దక్షిణాది ప్రేక్షకులకు అందాల ముద్దుగుమ్మ ఆత్మిక సుపరిచితమే. తమిళనాట ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
