శుక్రుడి అస్తమయం ముగింపు.. ఈ 4 రాశుల వారు జాగ్రత్త! ప్రేమ, డబ్బు విషయంలో కీలక మార్పులు?
Venus Combustion 2026: అక్టోబర్ 29, 2026న శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటకు రానున్నాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ మార్పు నేపథ్యంలో మేషం, వృశ్చికం, మీనం, కన్య రాశుల వారు ప్రేమ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత నిర్ణయాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
