అందుకే తర్వాత ఆ హీరోతో సినిమాలు చేయలేదు.. షాకింగ్ విషయం చెప్పిన విజయశాంతి
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కీలక ఘట్టాలను, నిర్ణయాలను వెల్లడించారు. రాజకీయ ప్రవేశం, సినీ కెరీర్‌లో వచ్చిన మార్పులు, తన వ్యక్తిగత తత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలనే తన నిర్ణయం వెనుక తెలంగాణ ఇష్యూ బలంగా ఉందని విజయశాంతి తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
