బామ్మ కాలం నాటి రుచితో సేమియా కేసరి.. దీపావళికి స్పెషల్ స్వీట్ ఇదే
దీపావళి వస్తుందంటే చాలు చాలా మంది తమ ఫ్యామిలీకి మంచి స్వీట్ చేసి పెట్టి, శుభాకాంక్షలు తెలపాలి అనుకుంటారు. అయితే చాలా మందికి ఇష్టమైన సులభంగా చేసుకోగలిగే స్వీట్ ఏదైనా ఉన్నదా అంటే అది సేమియా కేసరి. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా బామ్మ కాలం రుచితో దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
