సౌందర్య కుటుంబాన్ని కలుద్దమని .. ఆమె చనిపోయిన నెల రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లాను. సౌందర్య అమ్మను కలిశాను ఆమెతో మాట్లాడాను. సౌందర్య లేని ఆ ఇంటినీ.. తన ఫొటోను అక్కడ పెట్టిన పూలను చూడటం నా వల్ల కాలేదు. కొత్త ఇంట్లోకి మారిన తరువాత ఇంత ఘోరం జరిగిందంటూ.. సౌందర్య తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఆమని.