Gouri G Kishan: కేక పెట్టించిన కుర్ర భామ.. 96 బ్యూటీ గౌరీ జి కిషన్ అదరగొట్టేసిందిగా..
తమిళ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 96 సినిమా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో సమంత చిన్ననాటి పాత్ర చేసిన నటి గుర్తుందా.?ఆ చిన్నదాని పేరు గౌరీ కిషన్. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
