మెంటలెక్కిస్తున్న మానస చౌదరి.. బబుల్‌గమ్ బ్యూటీ అందాలు అదరహో
మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన మానస, ఒక స్నేహితుడి సహాయంతో దర్శకుడు రవికాంత్‌కు తన ప్రొఫైల్ పంపించడం ద్వారా తొలి అవకాశంపొందింది. 2023లో విడుదలైన బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా తొలిసారి నటించింది. బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్‌గా తొలిసారి నటించింది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
