- Telugu News Photo Gallery Cinema photos 118 Movie Actress Shalini pandey shared her latest stunning photos
కేక పెట్టించిన కుర్ర భామ.. షాలిని పాండే ఫోటోలకు ఫిదా అవ్వాల్సిందే
షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఆతర్వాత కొన్ని ఆఫర్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.
Updated on: Oct 23, 2025 | 8:26 PM

షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఆతర్వాత కొన్ని ఆఫర్స్ అందుకుంది.

కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈ అమ్మడు నటించిన సినిమాల్లో 118 సినిమా ఆ ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చేసే హడావిడి అంతా ఇంతా కాదు.

తన అందాలతో కుర్రాళ్లకు గాలాలు వేస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అందం , అభినయం ఉన్న ఈ అమ్మడిని అవకాశాలు మాత్రం వరించడం లేదు. ఇక నెట్టింట ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు భారీ డిమాండ్ ఉంటుంది. నెటిజన్స్ ఈ బ్యూటీ ఫోటోల పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

షాలిని పాండే తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. జబల్‌పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన షాలిని, చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది.

ఇంజనీరింగ్ చదువుతున్న రెండవ సంవత్సరం నుంచే ఆమె నాటకాల్లో నటించడం ప్రారంభించింది. షాలిని పాండే 2017లో విజయ్ దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె ప్రీతి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.




