రాశి అందాల సెగలు.. బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..
అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన క్యూట్ నెస్‌తో మాయ చేసే ఈ చిన్నది తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. లెహెంగాలో బ్యూటిఫుల్ లుక్‌లో తన కొంటె చూపుతో బాణాలు విసురుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5