Cholesterol Control Tips: ఆహారాన్ని మార్చడం ద్వారా కొలెస్ట్రాల్‌ను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు..
Cholesterol Control Food: కొవ్వు పదార్థాలు, రెడ్ మీట్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర మొదలైన వాటికి దూరంగా ఉండండి. అలాగే తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సమయం గడిచేకొద్దీ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
