Peanuts Benefits: డయాబెటీస్ ఉన్నవారు వేరుశెనగలు తినవచ్చా..? లేదా..? తెలుసుకుందాం రండి..
ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ సందేహాలుంటాయి. ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలుంటాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
