AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ స్టైల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరి పోతుంది!

మార్చి 19న తెలుగు ప్రజలు అందరూ ఉగాది పండుగ జరుపుకుంటారు. ఇక ఈ రోజు తప్పక చేసుకునే పిండి వంటకాలల్లో నేతి బొబ్బట్లు మొదటి స్థానంలో ఉంటాయి. ఉగాది వచ్చిందంటే చాలు తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంటిలో నేతి బొబ్బట్లు ఉంటాయి. అయితే చాలా టేస్టీ, సులభంగా వీటిని ఇంటిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Mar 17, 2026 | 3:33 PM

Share
నేతి బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు : శనగపప్పు ఒక కప్పు, బెల్లం పావు కప్పు, గోధుమ పిండి పావు కప్పు, మైదా పిండి కప్పు, యాలకుల పొడి వన్ టీ స్పూన్. నెయ్యి నాలుగు స్పూన్స్.

1 / 5
తయారీ విధానం : ముందుగా శనగ పిండిని శుభ్రంగా కడికి, స్టవ్ ఆన్ చేసి పప్పును ఉడకబెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అందులో పావు కప్పు బెల్లం, వన్ టీ స్పూన్ యాలకుల పొడి, వన్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి దాదాపు 15 నిమిషాల పాటు లో ప్లేమ్ మంటపై ఉడకబెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు పిండిని సిద్ధం చేసుకోవాలి. దీని కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో మైదా పిండిని జల్లెడ పట్టి తీసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని కూడా జల్లెడ పట్టి తీసుకోవాలి. రెండు మంచిగా కలుపుకోవాలి.తర్వాత అందులో వన్ టీ స్పూన్ నెయ్యి, చిటికెడు సాల్ట్ వేసి, కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండి టైప్‌లో కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే బొబ్బట్లు అంత టేస్టీగా బాగా వస్తాయి.

3 / 5
పిండి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని మంచిగా, మెత్తగా  కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండూ ఒకే దగ్గర పెట్టుకొని బొబ్బట్లు లేదా భక్ష్యాలు తయారు చేసుకోవాలి.

4 / 5
పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని రోటీలా తాల్చుకోవాలి. తర్వాత అందులో శనగపప్పు మిశ్రమం చిన్న ముద్దలా చేసి, పెట్టుకొని మెల్లిగా తాల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్ట, దానిపై నెయ్యి వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ.

5 / 5
Follow Us
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం

ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ

వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..

ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..

ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..