సమ్మర్ హీట్‌కు బెస్ట్ సొల్యూషన్.. ఈ కింగ్ ఫ్రూట్‌తో వేరైటీలు ట్రై చేయండి
Prasanna Yadla
15 April 2026
Pic credit - Pixabay
చింతపులుసుతో మీల్ మేకర్ కూర ఇలా వండితే చేపలకూర ఏ మూలకి రాదు
చింతపులుసుతో మీల్ మేకర్ కూర
ఇలా వండి తింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తింటారు.
చింతపులుసుతో మీల్ మేకర్ కూర
మీరు ముందుగా మీల్ మేకర్ ను తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి నీరు వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ - 1
ఇప్పుడు చింతపండును నానబెట్టి దాని నుంచి చింతపులుసును వేరు చేయాలి.
స్టెప్ - 2
ఆ తర్వాత పాన్ తీసుకుని దానిల ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి.
స్టెప్ - 3
ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకుని గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 4
ఆ తర్వాత ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి.
స్టెప్ - 5
ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్ వేసి 5 నిముషాలు ఉంచి దించాలి.
స్టెప్ - 6
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి