ఏదొక టైంలో ఓ జాలీ ట్రిప్‌కు విదేశాలకు వెళ్లాలని అందరికీ ఉంటుంది. కానీ విదేశాలకు వెళ్లాలంటే మాటలా.. విమానం ఛార్జీలు, హోటల్ ఖర్చులు, ఫుడ్, మొదలైన వాటితో బిల్లులు తడిసి మోపెడు అవుతుంటాయి. ఆ టెన్షన్ మీకు అక్కర్లేదు. భారత్‌కు సమీపాన ఉన్న కొన్ని దేశాలను మీరు తక్కువ ఖర్చుతో ఓసారి చుట్టేయొచ్చు. మిడిల్ క్లాస్ బడ్జెట్.. సౌకర్యవంతమైన ప్రయాణం.. మరి ఆ దేశాలపై ఓ లుక్కేద్దాం.