AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. విమానంలో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఇవి చవకైన ప్రదేశాలు..

విదేశాలకు వెళ్లాలని ఎంతమంది కలలు కంటున్నారో మనందరికీ తెలుసు. కానీ, విమానం నుండి ప్రయాణం వరకు చేసే బడ్జెట్‌ను చూస్తుంటే, ప్రజల కోరికలు అడుగు కూడా ముందుకు పడటం అంటూ ఉండదు. బహుశా ఇప్పుడు మీ కల నెరవేరవచ్చు. కొన్ని గమ్యస్థానాలకు వెళ్లాలంటే విమాన ఖర్చు ఢిల్లీ నుండి లడఖ్‌కు వెళ్లడం కంటే తక్కువ. అవును, ఆ విదేశీ ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: May 26, 2023 | 9:04 PM

Share
మీరు మీ వేసవి ట్రిప్‌లో భాగంగా విమానంలో విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా..? అయితే, ఇక్కడ అత్యంత చవకైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ 5 విదేశీ ప్రదేశాలకు ఢిల్లీ నుండి వెళ్లినట్టయితే.. మీకు అయ్యే విమానం ఖర్చు లడఖ్ కంటే చౌకగా ఉంటుంది. ధర విన్న తర్వాత మీరు వెంటనే ఖచ్చితంగా టికెట్‌ బుక్ చేసుకోవడానికి వెళతారు

1 / 7
విదేశాలకు వెళ్లాలని ఎంతమంది కలలు కంటున్నారో మనందరికీ తెలుసు. కానీ, విమానం నుండి ప్రయాణం వరకు చేసే బడ్జెట్‌ను చూస్తుంటే, ప్రజల కోరికలు అడుగు కూడా ముందుకు పడటం అంటూ ఉండదు. బహుశా ఇప్పుడు మీ కల నెరవేరవచ్చు. కొన్ని గమ్యస్థానాలకు వెళ్లాలంటే విమాన ఖర్చు ఢిల్లీ నుండి లడఖ్‌కు వెళ్లడం కంటే తక్కువ.

2 / 7
ఢిల్లీ నుండి నేపాల్‌కి విమానంలో వెళ్లాలనుకుంటే..
మీరు నేపాల్ అందాలను చూడటానికి నేపాల్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఢిల్లీ నుండి లడఖ్‌కు విమాన టిక్కెట్టు సుమారు 4500 మాత్రమే ఉంటుంది. బహుశ ఇది మీకు బడ్జెట్‌ ట్రిప్‌ అవుతుంది.

ఢిల్లీ నుండి నేపాల్‌కి విమానంలో వెళ్లాలనుకుంటే.. మీరు నేపాల్ అందాలను చూడటానికి నేపాల్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఢిల్లీ నుండి లడఖ్‌కు విమాన టిక్కెట్టు సుమారు 4500 మాత్రమే ఉంటుంది. బహుశ ఇది మీకు బడ్జెట్‌ ట్రిప్‌ అవుతుంది.

3 / 7
ఢిల్లీ నుండి బంగ్లాదేశ్: 
ప్రకృతితో మమేకమై కనిపించే ఈ సుందర దేశం సందర్శించడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువగా జంటలు తమ హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేస్తారు. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్‌కు టికెట్ ధర 6000 రూపాయలు.

ఢిల్లీ నుండి బంగ్లాదేశ్: ప్రకృతితో మమేకమై కనిపించే ఈ సుందర దేశం సందర్శించడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువగా జంటలు తమ హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేస్తారు. ఢిల్లీ నుంచి బంగ్లాదేశ్‌కు టికెట్ ధర 6000 రూపాయలు.

4 / 7
ఢిల్లీ నుండి వియత్నాం విమానం: 
వియత్నాం కూడా సందర్శించడానికి చాలా చౌకైన దేశం. ఇది మాత్రమే కాదు, విమాన టిక్కెట్లు కూడా చాలా చవకగా ఉంటాయి. ఢిల్లీ నుండి వియత్నాం టికెట్ ధర సుమారు రూ.1150.

ఢిల్లీ నుండి వియత్నాం విమానం: వియత్నాం కూడా సందర్శించడానికి చాలా చౌకైన దేశం. ఇది మాత్రమే కాదు, విమాన టిక్కెట్లు కూడా చాలా చవకగా ఉంటాయి. ఢిల్లీ నుండి వియత్నాం టికెట్ ధర సుమారు రూ.1150.

5 / 7
ఢిల్లీ నుండి శ్రీలంక విమాన టిక్కెట్లు: 
ఢిల్లీ నుంచి శ్రీలంక విమాన టిక్కెట్ ధర రూ.11,250. ఈ దేశం భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది.. ఇక్కడికి వెళ్లడానికి ఇటువంటి చౌక విమాన ప్రయాణలకు అస్సలు మిస్‌ చేసుకోకండి.

ఢిల్లీ నుండి శ్రీలంక విమాన టిక్కెట్లు: ఢిల్లీ నుంచి శ్రీలంక విమాన టిక్కెట్ ధర రూ.11,250. ఈ దేశం భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది.. ఇక్కడికి వెళ్లడానికి ఇటువంటి చౌక విమాన ప్రయాణలకు అస్సలు మిస్‌ చేసుకోకండి.

6 / 7
ఢిల్లీ నుండి సింగపూర్ విమాన ఛార్జీలు: 
సింగపూర్ అత్యుత్తమ గమ్యస్థానంతో పాటు షాపింగ్ దుకాణాలు, రుచికరమైన చాక్లెట్‌లకు ప్రసిద్ధి చెందింది. రూ.1150 విమాన టిక్కెట్‌తో ఇక్కడికి చేరుకోవచ్చు.

ఢిల్లీ నుండి సింగపూర్ విమాన ఛార్జీలు: సింగపూర్ అత్యుత్తమ గమ్యస్థానంతో పాటు షాపింగ్ దుకాణాలు, రుచికరమైన చాక్లెట్‌లకు ప్రసిద్ధి చెందింది. రూ.1150 విమాన టిక్కెట్‌తో ఇక్కడికి చేరుకోవచ్చు.

7 / 7
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు