AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: ఆచార్య చెప్పిన ఈ విషయాలను పాటిస్తే పేదలు కూడా సులువుగా ధనవంతులు కావొచ్చు..!

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్త. అందుకే డబ్బు వృధాను నిరోధించడానికి, పెంచడానికి కొన్ని విషయాలని సూచించాడు. వీటిని పాటించడం ద్వారా పేదవాడు కూడా తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

uppula Raju
|

Updated on: May 27, 2022 | 7:36 AM

Share
ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన ఆర్థికవేత్త. అందుకే డబ్బు వృధాను నిరోధించడానికి, పెంచడానికి కొన్ని విషయాలని సూచించాడు. వీటిని పాటించడం ద్వారా పేదవాడు కూడా తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

1 / 5
ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణుక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

2 / 5
డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితో షేర్‌ చేసుకోవద్దని ఆచార్య సూచించాడు. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే మొదట ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి అనుగుణంగా కష్టపడాలని సూచించాడు.

3 / 5
మీరు కొంచెం డబ్బు కూడబెట్టినట్లయితే దానిని ఏదైనా వ్యాపారం లేదా భూమి పథకంలో పెట్టుబడి పెట్టండని ఆచార్య సూచించాడు. సంపదను పెంచుకోవడానికి ఇదే ఉత్తమ మార్గమని చెప్పాడు. పెట్టుబడితో సంపద ఎప్పుడూ పెరుగుతుంది. నిల్వ ఉంచిన డబ్బు ఏదో ఒక రోజు ఖర్చు అయిపోతుందని హెచ్చరించాడు.

4 / 5
 చెడు ప్రదేశాలలో నివసించే వారికి దూరంగా ఉండటం మంచిది. వారి చుట్టూ ఉండే వాతావరణం మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. చెడు ప్రదేశాల్లో నివసించే ప్రజలు కూడా అక్కడి చెడుల నుంచి తమను తాము దూరంగా ఉంచుకోలేరు. మీరు వారితో కలిసి ఉంటే మీ ఆలోచన కూడా వారిలాగే చెడుగా మారి వెనుకబడిపోయేలా చేస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!