Carrot vs Radish: క్యారెట్ లేదా ముల్లంగి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది!
Carrots Vs Radishes Which is Healthier: శీతాకాలంలో క్యారెట్లు, ముల్లంగిలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రజలు వీటిని అనేక రకాలుగా వండుకుంటారు. కొందరు క్యారెట్ పచ్చళ్లు, హల్వాలు చేసుకుంటే.. మరికొందరు ముల్లంగికి కర్నీస్‌లా వండుకుంటారు. ఈ రెండింటిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. కానీ చాలా మందిలో ఉండే డౌట్ ఏమిటంటే.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం? మీకూ అలాంటి డౌట్ ఉంటే.. ఇది తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
