Urinary tract infection : పబ్లిక్ వాష్‌రూమ్ వాడాలంటే భయపడుతున్నారా..? ఇలా చేస్తే ప్రమాదం లేదంటున్న నిపుణులు..
కేవలం సీటుపై కూర్చోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ రాదు.. డీహైడ్రేషన్, మూత్రాన్ని ఆపుకోవడం అనేది UTI కి అతిపెద్ద కారణాలు. UTI రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
