AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో చర్మ వ్యాధులు వస్తాయా..? అయితే ఈ విషయాలు ఒక్కసారి తెలుసుకోండి..!

Skin Diseases : కరోనా వైరస్ వల్ల శరీరంలో రోజుకొక కొత్త లక్షణం వెలుగులోకి వస్తోంది. అందరిలో అన్ని లక్షణాలు ఉండాలని ఏం లేదు. కొందరిలో కొన్ని మరికొందరిలో కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కరోనా వైరస్ వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తెలుస్తోంది.. ఆ వివరాలు తెలుసుకుందాం..

uppula Raju
|

Updated on: Apr 27, 2021 | 2:19 PM

Share
శరీరంలోకి ఒక వైరస్‌ ప్రవేశించినపుడు లేదా వైరల్‌ జబ్బుకు సంబంధించిన చికిత్స పొందుతున్నప్పుడు కొందరిలో చర్మంపై ప్రభావం పడుతుందని చర్మసంబంధ నిపుణులు చెప్తున్నారు.

1 / 5
ఇలాంటివారిలో దద్దుర్లు, ఎరుపు రంగులోకి చర్మం మారిపోవడం, ఎరుపు రంగు బొబ్బలు, రెండు మూడు గంటలపాటు వస్తూ పోతుండే దద్దుర్లు, చేతి వేళ్ల రంగు మారడం, కంటిలోని తెల్ల గుడ్డు ఎర్రగా మారడం, చర్మంపై నీటి బుగ్గలు రావడం.. ఇలాంటివి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

2 / 5
ఇందులో చాలా మందిలో చర్మ సంబంధ సమస్యలు కరోనా తగ్గిన పది, పదిహేను రోజుల్లో తగ్గుతున్నాయని, కొద్ది మందికి మాత్రమే తగ్గేందుకు మందులు అవసరం పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
చిన్నారుల్లో వైరస్‌ పెద్దగా ప్రభావం చూపకపోయిన్పటికీ, అతి కొద్ది మందిలో మాత్రం సివియర్‌ మల్టీసిస్టం ఇన్ఫ్లేమేటరీ సిండ్రోమ్‌ వస్తున్నట్టు చెప్తున్నారు.

4 / 5
పోస్ట్‌ కొవిడ్‌ డిసీజ్‌గా వెంట్రుకలు రాలడం కనిపిస్తున్నది. మహమ్మారి తగ్గిన రెండు, మూడు నెలల్లో కొందరికి వెంట్రుకలు రాలిపోతున్నాయి.

5 / 5
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?