AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చపాతీలు నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త! పెను ప్రమాదం పొంచివుంది..

ఈ రోజుల్లో చాలా మంది రోటీ, పుల్కా వంటివి ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే.. వరి అన్నంతో కలిగే సైడ్‌ ఎఫెక్ట్‌పై చాలా మంది అవగాహన పెంచుకుంటున్నారు. అయితే, చపాతీ, రోటీలు తయారు చేసేందుకు ఎక్కువ మంది వాటిని నేరుగా గ్యాస్ మంట మీద కాల్చటం చేస్తున్నారు. కానీ, ఇది సరైనది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా కాల్చిన రోటీలు తింటే ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Jyothi Gadda
|

Updated on: Dec 10, 2024 | 8:57 AM

Share
చపాతీ పిండిని మెత్తగా కలుపుకోవాలంటే చాలా మంది చల్లటి నీటిని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు నీటి పరిమాణం ఎక్కువ లేదా తక్కువ అయినా చపాతీ గట్టిగా మారవచ్చు. నీరు తక్కువగా ఉంటే పిండి గట్టిగా ఉంటుంది. దీంతో చపాతీ మెత్తగా రాదు. కాబట్టి గోరువెచ్చని నీటిని ఉపయోగించి పిండిని పిసికి కలుపుకోవాలి. ఇలా చేస్తే చపాతీ మెత్తగా ఉబ్బుతుంది.

1 / 5
చపాతీ, రోటీ వంటివి ఏదైనా సరే నేరుగా గ్యాస్‌ మంటపై అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చడం వల్ల పెను ప్రమాదం ఉంచివుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కొన్ని హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి మానవ శరీరానికి ప్రమాదమని చెబుతున్నారు. రోటీలను నేరుగా స్టౌ పై పెట్టి కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. ఎక్కువ మంటపై వంట చేయడం వల్ల క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తున్నారు.

2 / 5
అధిక ఉష్ణోగ్రతపై వండడం వల్ల క్యాన్సర్​కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. నల్లగా మారిన భాగాలలో హానికరమైన కార్బన్ సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంది. వీటి వల్ల శ్వాసకోశ సమస్యలు , గుండె సమ్యలతో పాటు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

3 / 5
జీర్ణ సమస్యలు, లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా నేరుగా గ్యాస్‌ మంటపై కాల్చిన చపాతి, రోటీ తినడం వల్ల వారి పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు తినండి.

4 / 5
ఉదయం అల్పాహారంగా చపాతీ చేయడానికి తొందరగా పిండిని పిసికి చేసేస్తారు. దీంతో చపాతీ గట్టిపడుతుంది. కనీసం 10 నిమిషాలు పిండిని బాగా కలపాలి. బాగా మెత్తగా కలిపితేనే చపాతీ గుండ్రంగా మెత్తగా వస్తుంది. మిక్సింగ్ తర్వాత వెంటనే చపాతీ చేయవద్దు. పిండిని అరగంట అలాగే ఉంచడం మంచిది. లేదంటే చపాతీ పిండిని రాత్రి కలుపుకుని అలాగే ఉంచి, ఉదయాన్నే చపాతీలు సులభంగా చేసుకోవచ్చు.

5 / 5
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!