వీటి కాంబినేషన్ చాలా డేంజరట.. కాఫీతోపాటు ఈ పదార్థాలను అస్సలు తినకండి..
ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగితే మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్ మనస్సును ఉల్లాసపరుస్తుంది. ఇంకా చురుకుగా చేస్తుంది.. అందుకే.. చాలా మంది.. తల నొప్పి ఉన్నా.. అలసటగా ఉన్నా కాఫీ తాగుతారు.. అయితే.. కొందరికి కాఫీ తాగుతూ బ్రెడ్, బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది. మరికొందరు రకరకాల స్నాక్స్ తింటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
