వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా? ఇందులో నిజమెంతా..? ఎన్ని కిలోలు తెచ్చుకోవచ్చు?
వెనిజులా ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి, భారతదేశంలో ఒక టీ ధరకే అక్కడ బంగారం లభిస్తుంది. అయితే, విదేశాల నుండి భారత్‌కు బంగారం దిగుమతి చేసుకునేటప్పుడు కస్టమ్స్ నియమాలు, సుంకాలు, అనుమతు లు తెలుసుకోవడం ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
