Vehicle Sales: ఫిబ్రవరి 2022లో తగ్గిన వాహనాల విక్రయాలు.. దీని ప్రధాన కారణం ఏంటంటే..!

Vehicle Sales: అధిక ఖర్చులు, సరఫరా పరిమితుల కారణంగా ఫిబ్రవరిలో దేశీయ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన మందగించాయి. ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలతో పాటు ద్విచక్ర, త్రీ-వీలర్ వాహనాల ..

Subhash Goud

|

Updated on: Mar 14, 2022 | 10:17 AM

Vehicle Sales: అధిక ఖర్చులు, సరఫరా పరిమితుల కారణంగా ఫిబ్రవరిలో దేశీయ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన మందగించాయి. ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలతో పాటు ద్విచక్ర, త్రీ-వీలర్ వాహనాల అమ్మకాల గణాంకాలు ఫిబ్రవరి 2021తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.

1 / 4
చిప్ లేకపోవడం వల్ల ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి దెబ్బతింది. ఇది వాహన విక్రయాలపై కూడా ప్రభావం చూపింది. చిప్స్ సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు పెరిగాయి.

2 / 4
ఫిబ్రవరి 2022లో, 1,70,428 ప్యాసింజర్ వాహనాలు ఉత్పత్తి చేయగా, ఫిబ్రవరి 2021లో 1,81,247 వాహనాలు ఉత్పత్తి చేయబడ్డాయి.

3 / 4
భారతీయ వాహన తయారీదారుల సంస్థ SIAM డేటా ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో మొత్తం 1,48,541 ప్యాసింజర్ వాహనాలు విక్రయించబడ్డాయి, ఫిబ్రవరి 2021లో 1,55,128 అమ్ముడయ్యాయి.

4 / 4
Follow us