Equity Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు..

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పలు రకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మల్టీక్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్లు ఉంటాయి.

Srinivas Chekkilla

|

Updated on: Mar 11, 2022 | 9:57 PM

లార్జ్-క్యాప్ ఫండ్లు - ఇవి లార్జ్-క్యాప్ కంపెనీల (టాప్ 100) ఈక్విటీ షేర్లలో 80% పెట్టుబడి పెడతాయి. ఈ పథకాలు మిడ్-క్యాప్ లేదా స్మాల్-క్యాప్ ఫోకస్డ్ ఫండ్ల కంటే మరింత స్థిరంగా పరిగణించబడతాయి.

1 / 5
మిడ్-క్యాప్ ఫండ్లు - 65% మిడ్-క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. ఈ పథకాలు లార్జ్-క్యాప్ స్కీమ్‌ల కంటే మెరుగైన రాబడిని అందిస్తాయి కానీ వాటి కంటే ఎక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి.

2 / 5
స్మాల్-క్యాప్ ఫండ్లు - 65% స్మాల్ క్యాప్ కంపెనీల్లో  పెట్టుబుడి పెడతారు. ఈ పథకాలు లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్ స్కీమ్‌ల కంటే గొప్ప రాబడిని అందిస్తాయి కానీ చాలా అస్థిరంగా ఉంటాయి.

3 / 5
 మల్టీ-క్యాప్ ఫండ్ల - 65% లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల ఈక్విటీ షేర్లలో వివిధ నిష్పత్తులలో పెట్టుబడి పెడతాయి. ఈ స్కీమ్‌లలో మార్కెట్, ఆర్థిక పరిస్థితులతో పాటు స్కీమ్ పెట్టుబడి లక్ష్యంతో సరిపోయేలా ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తూనే ఉంటారు.

4 / 5
 లార్జ్, మిడ్-క్యాప్ ఫండ్లు - 35% మిడ్-క్యాప్ కంపెనీల్లో, 35% లార్జ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఈ పథకాలు తక్కువ అస్థిరత కలిగి ఉంటాయి.

5 / 5
Follow us