AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMW SUV: బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త కారు.. ధర, ఫీచర్స్‌ వివరాలు

BMW SUV: మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతన్నాయి. అత్యాధునిక టెక్నాలజీని జోడిస్తూ కార్లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక తాజాగా బీఎండబ్ల్యూ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఎస్‌యూవీ కౌప్‌..

Subhash Goud
|

Updated on: Mar 11, 2022 | 8:41 PM

Share
BMW SUV: మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతన్నాయి. అత్యాధునిక టెక్నాలజీని జోడిస్తూ కార్లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక తాజాగా బీఎండబ్ల్యూ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఎస్‌యూవీ కౌప్‌ ఎక్స్‌4ను మార్కెట్లో విడుదల చేసింది.

1 / 4
ఈ కారును రెండు మోడళ్లలో విడుదలైంది. ఇక పెట్రోల్‌ వెర్షన్‌ కారు ధర రూ.70.50 లక్షలు, డీజిల్‌ వెర్షన్‌ ధర రూ.72.50 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.

2 / 4
అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను విడుదల చేసిన మోడల్‌ డిజైన్‌, కొత్త ఫీచర్స్‌తో పలు మార్పులు చేసింది. చెన్నై ప్లాంట్‌లోనే తయారైన ఈ కారు దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.

3 / 4
మూడు లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఎక్స్‌4 మోడల్‌ కేవలం 5.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది.

4 / 4
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..