పెట్టుబడులపై కూడా నిఘా: ప్రస్తుతం మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెడితే, మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్‌ఫండ్ అలాగే డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలు కోసం రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేసినప్పటికీ, ఆ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు అందుతుంది. కాబట్టి మీకు ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని అడగవచ్చు.