- Telugu News Photo Gallery Business photos These are the scooters that can give best mileage, check details in telugu
Best Mileage Scooters: అత్యధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఇవి.. టాప్‌లో ఏముందంటే..
మన దేశంలో బండి మైలేజీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే ముందే అది ఇచ్చే మైలేజీ గురించి అడిగి తెలుసుకోవడం ఇక్కడ వినియోగదారులకు అలవాటు. గత రెండేళ్లుగా మన దేశంలో టూ వీలర్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. టూ వీలర్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. బళ్లల్లో అడ్వాన్స్ డ్ ఫీచర్లు అందుబాటులోకి రావడం, మహిళా వినియోగదారులు ఎక్కువడం కూడా టూ వీలర్ మార్కెట్ పెరగడానికి కారణం. ప్రధానంగా స్కూటర్లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇవి సిటీ పరిధిలో ట్రాఫిక్ సమయంలో డ్రైవింగ్ సులభతరం చేయడంతో పాటు మహిళా వినియోగదారులకు బాగా ప్రయోజనకరంగా ఉంటోంది. దీంతో సేల్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక మైలేజీని అందించే బెస్ట్ స్కూటర్లకు మీకు పరిచయం చేస్తున్నాం.
Madhu |
Updated on: Aug 13, 2024 | 5:56 PM
![యమహా ఫాసినో 125ఫై హైబ్రిడ్.. ఈ స్కూటర్లో 125సీసీ ఇంజిన్ ఉంటుంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్స్ వల్ల లీటర్ కు 68కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది భారత దేశంలోనే స్కూటర్ల శ్రేణిలో అత్యధికం. దీని ధర రూ. 79,900(ఎక్స్ షోరూం) ఉంది. దీని బరువు కూడా కేవలం 99కేజీలే ఉంటుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/yamaha-fascino-125-fi-hybrid-1.jpg?w=1280&enlarge=true)
యమహా ఫాసినో 125ఫై హైబ్రిడ్.. ఈ స్కూటర్లో 125సీసీ ఇంజిన్ ఉంటుంది. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్స్ వల్ల లీటర్ కు 68కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది భారత దేశంలోనే స్కూటర్ల శ్రేణిలో అత్యధికం. దీని ధర రూ. 79,900(ఎక్స్ షోరూం) ఉంది. దీని బరువు కూడా కేవలం 99కేజీలే ఉంటుంది.
![హోండా యాక్టివా 6జీ.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ సిరీస్ లలో యాక్టివా సిరీస్ ఒకటి. ఇది టూ వీలర్ మార్కెట్లో టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఇది లీటర్ పై 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే దీని కన్నా ముందు హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 లీటర్ పై 67 కిలోమీటర్ల మైలేజీని అందించేది. అయితే ఈ బండిని డిస్ కంటిన్యూ చేయడంతో హోండా యాక్టివా సెకండ్ పొజిషన్లోకి వెళ్లింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/honda-activa-6g.jpg)
హోండా యాక్టివా 6జీ.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ సిరీస్ లలో యాక్టివా సిరీస్ ఒకటి. ఇది టూ వీలర్ మార్కెట్లో టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఇది లీటర్ పై 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే దీని కన్నా ముందు హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 లీటర్ పై 67 కిలోమీటర్ల మైలేజీని అందించేది. అయితే ఈ బండిని డిస్ కంటిన్యూ చేయడంతో హోండా యాక్టివా సెకండ్ పొజిషన్లోకి వెళ్లింది.
![టీవీఎస్ జుపిటర్ 125.. దేశీయ బ్రాండ్లలో మంచి పేరున్నది ఈ టీవీఎస్. అయితే యాక్టివాకు ఉన్నంత సేల్స్ దీనికి ఉండవు. ఇది లీటర్ పై 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. సీటు కింద ఎక్కువ స్థలం ఉంటుంది. బండి డిజైన్ స్టైలిష్ గా ఉంటుంది. రైడర్ కు సౌకర్యవంతంగా ఉంటుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tvs-jupiter-125.jpg)
టీవీఎస్ జుపిటర్ 125.. దేశీయ బ్రాండ్లలో మంచి పేరున్నది ఈ టీవీఎస్. అయితే యాక్టివాకు ఉన్నంత సేల్స్ దీనికి ఉండవు. ఇది లీటర్ పై 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. సీటు కింద ఎక్కువ స్థలం ఉంటుంది. బండి డిజైన్ స్టైలిష్ గా ఉంటుంది. రైడర్ కు సౌకర్యవంతంగా ఉంటుంది.
![సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ 125.. ఈ బండి కూడా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. అయితే మైలేజీ విషయంలో కాస్త వెనుకబడింది. కేవలం లీటర్ పెట్రోల్ పై 50 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే అందిస్తుంది. ఎక్కువ పొడవుగా ఉండే స్కూటర్లలో ఇది ఒకటి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/suzuki-burgman-street-125.jpg)
సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ 125.. ఈ బండి కూడా స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. అయితే మైలేజీ విషయంలో కాస్త వెనుకబడింది. కేవలం లీటర్ పెట్రోల్ పై 50 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే అందిస్తుంది. ఎక్కువ పొడవుగా ఉండే స్కూటర్లలో ఇది ఒకటి.
![టీవీఎస్ ఎన్‌టార్క్ 125.. ఇది స్పోర్టీ లుక్‌లో ఉండే స్కూటర్. ఇది లీటర్ పై 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనిలో స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు, పెప్పీ ఇంజిన్ స్పోర్ట్స్ పనితీరుని అందిస్తాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tvs-ntorq-125.jpg)
టీవీఎస్ ఎన్‌టార్క్ 125.. ఇది స్పోర్టీ లుక్‌లో ఉండే స్కూటర్. ఇది లీటర్ పై 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనిలో స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు, పెప్పీ ఇంజిన్ స్పోర్ట్స్ పనితీరుని అందిస్తాయి.
![తక్కువ ధరలో అధిక మైలేజ్ ఆ బైక్స్ సొంతం..! తక్కువ ధరలో అధిక మైలేజ్ ఆ బైక్స్ సొంతం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/affordable-bikes.jpg?w=280&ar=16:9)
![ఈ పొరపాట్లు చేసినట్లయితే మీకు ఆదాయపు పన్ను నోటీసు రావడం ఖాయం ఈ పొరపాట్లు చేసినట్లయితే మీకు ఆదాయపు పన్ను నోటీసు రావడం ఖాయం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tax-notice-1.jpg?w=280&ar=16:9)
!['ఐపీఎల్ వేలంలోకి ఆయనొస్తే రూ.30 కోట్లకుపైగానే పట్టుకెళ్తాడు' 'ఐపీఎల్ వేలంలోకి ఆయనొస్తే రూ.30 కోట్లకుపైగానే పట్టుకెళ్తాడు'](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ipl-2025-mega-auction-1.jpg?w=280&ar=16:9)
![మీ సోదరీమణులకు అరుదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవి ట్రై చేయండి మీ సోదరీమణులకు అరుదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇవి ట్రై చేయండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/raksha-bandhan-1.jpg?w=280&ar=16:9)
![అలర్ట్.. వచ్చే 3 రోజులు వానలే.. వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వానలే.. వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rain-alert-2.jpg?w=280&ar=16:9)
![మైక్రో ఓవెన్లో వేడిచేసిన ఆహారం తింటున్నారా? మీకో షాకింగ్ న్యూస్ మైక్రో ఓవెన్లో వేడిచేసిన ఆహారం తింటున్నారా? మీకో షాకింగ్ న్యూస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/microwave-oven1-1.jpg?w=280&ar=16:9)
![సింపుల్‌గా ఈ ఆహారం తినండి.. ఎంత వయసు పెరిగినా యంగ్‌గా కనిపిస్తారు సింపుల్‌గా ఈ ఆహారం తినండి.. ఎంత వయసు పెరిగినా యంగ్‌గా కనిపిస్తారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/young-looking-1.jpg?w=280&ar=16:9)
![దాల్చిన చెక్కతో ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చంటే.. దాల్చిన చెక్కతో ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cinnamon-3.jpg?w=280&ar=16:9)
![మీ కలలో ఇవి కనిపిస్తే.. ఖచ్చితంగా రాజయోగం పడుతుందట.. మీ కలలో ఇవి కనిపిస్తే.. ఖచ్చితంగా రాజయోగం పడుతుందట..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dremas-meaning-1.jpg?w=280&ar=16:9)
![బిగ్ బాస్ నుంచి కమల్ హాసన్ ఔట్.. నెక్ట్స్ ఎవరు మరి ?? బిగ్ బాస్ నుంచి కమల్ హాసన్ ఔట్.. నెక్ట్స్ ఎవరు మరి ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/kamal-haasan-1.jpg?w=280&ar=16:9)
![అత్యధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఇవి.. టాప్‌లో ఏముందంటే.. అత్యధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఇవి.. టాప్‌లో ఏముందంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/yamaha-fascino-125-fi-hybrid.jpg?w=280&ar=16:9)
![Video: 20 బంతుల్లో 5 వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలింగ్‌తో బీభత్సం Video: 20 బంతుల్లో 5 వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలింగ్‌తో బీభత్సం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tim-southee-video.jpg?w=280&ar=16:9)
![బస్సు డ్రైవర్‌ను సన్మానించిన ఆర్టీసీ ఎండీ.. ఇంతకీ ఏం చేశారనేగా.. బస్సు డ్రైవర్‌ను సన్మానించిన ఆర్టీసీ ఎండీ.. ఇంతకీ ఏం చేశారనేగా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tgrtc-1.jpg?w=280&ar=16:9)
![ఆయన ఫోన్ కాల్‌తో ఎమోషనల్ అయిపోయా.. పూరీ జగన్నాథ్.. ఆయన ఫోన్ కాల్‌తో ఎమోషనల్ అయిపోయా.. పూరీ జగన్నాథ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/puri-jagannadh.jpg?w=280&ar=16:9)
![ఈ గిఫ్ట్స్ ఇస్తే.. మీ సోదరి ముఖంలో చిరునవ్వు తథ్యం.. ఈ గిఫ్ట్స్ ఇస్తే.. మీ సోదరి ముఖంలో చిరునవ్వు తథ్యం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rakhi-gift-1.jpg?w=280&ar=16:9)
![శ్రావణ మాసంలో మాంసం తినకపోవడానికి శాస్త్రీయ కారణం ఏమిటో తెలుసా? శ్రావణ మాసంలో మాంసం తినకపోవడానికి శాస్త్రీయ కారణం ఏమిటో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/health-tips-2.jpg?w=280&ar=16:9)
![ఓరి దేవుడా ఇదెక్కడి పిచ్చి.. పాలు నోట్లో నాలుక పెట్టి.. ఓరి దేవుడా ఇదెక్కడి పిచ్చి.. పాలు నోట్లో నాలుక పెట్టి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/viral-video-1-1.jpg?w=280&ar=16:9)
![తక్కువ ధరలో అధిక మైలేజ్ ఆ బైక్స్ సొంతం..! తక్కువ ధరలో అధిక మైలేజ్ ఆ బైక్స్ సొంతం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/affordable-bikes.jpg?w=280&ar=16:9)
![బుసలు కొడుతూ వచ్చి.. ఈ పాము చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు.. బుసలు కొడుతూ వచ్చి.. ఈ పాము చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/viral-video-17.jpg?w=280&ar=16:9)
![సీఎన్జీ కారు వాడుతున్న వారికి అలర్ట్! ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు సీఎన్జీ కారు వాడుతున్న వారికి అలర్ట్! ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/cng-cars.jpg?w=280&ar=16:9)
![రేణు దేశాయ్‌కు సాయం చేసిన స్టార్ హీరో.. అకీరా తల్లి ఎమోషనల్ రేణు దేశాయ్‌కు సాయం చేసిన స్టార్ హీరో.. అకీరా తల్లి ఎమోషనల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/renu-desai-1.jpg?w=280&ar=16:9)
![ఈమె ఆర్జీవీ మేనకోడలా ?? నెట్టింట వైరల్ అవుతన్న శ్రావ్య వర్మ ఈమె ఆర్జీవీ మేనకోడలా ?? నెట్టింట వైరల్ అవుతన్న శ్రావ్య వర్మ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rgv-2.jpg?w=280&ar=16:9)
![వయనాడ్‌కు అండగా ధనుష్ వయనాడ్‌కు అండగా ధనుష్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dhanush-1.jpg?w=280&ar=16:9)
![క్యూట్ పెళ్లి ప్రపోజల్.. దిమాఖ్ ఖరాబ్ రిప్లై ఇచ్చిన సామ్ క్యూట్ పెళ్లి ప్రపోజల్.. దిమాఖ్ ఖరాబ్ రిప్లై ఇచ్చిన సామ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/samantha-9.jpg?w=280&ar=16:9)
![కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న కమిటీ కుర్రాళ్లు కలెక్షన్స్‌లో దుమ్మురేపుతున్న కమిటీ కుర్రాళ్లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/committee-kurrollu-1.jpg?w=280&ar=16:9)
![పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది పవన్ OG ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఇక ఆ ఘడియ రానే వచ్చింది](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/og-1.jpg?w=280&ar=16:9)
![సమంతతో విడిపోయాక.. నా బిడ్డ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు సమంతతో విడిపోయాక.. నా బిడ్డ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/nagarjuna-2.jpg?w=280&ar=16:9)
![బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ మహిధర్ బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ మహిధర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/jabardasth-mahidhar.jpg?w=280&ar=16:9)
![మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ?? మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dams-in-india.jpg?w=280&ar=16:9)
![నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. |](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/top-9-et-news-7.jpg?w=280&ar=16:9)