EV Scooters: లక్ష రూపాయల్లో లక్షణమైన స్కూటర్లు.. టాప్-5 స్కూటర్స్‌లో ఫీచర్స్ ఇవే..!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఇటీవల కాలంలో అమ్మకాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటిదాకా 91,791 ఈవీ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ మేరకు వాహన్ డేటా వివరాలను వెల్లడిచ్చింది. ఈ డేటా ప్రకారం ఈవీ అమ్మకాలు దాదాపు 40 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూ.లక్ష లోపు అందుబాటులో ఉన్న స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
