Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌-9 బైక్‌లు ఇవే..!

Year Ender 2021: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా ఆటో మొబైల్స్‌ కంపెనీలు తీవ్రంగా నష్టపోగా, తర్వాత ఊపందుకున్నాయి. ఇక గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌ 10 బైక్‌ల వివరాలు చూద్దాం...

Subhash Goud

|

Updated on: Dec 27, 2021 | 3:56 PM

1. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 Royal Enfield Classic 350: ఈ సంవత్సరంలో అధికంగా గూగుల్‌ సెర్చ్‌లో వెతికిన టాప్‌ 10 ద్విచక్ర వాహనాలలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ -350. ఈ బైక్‌ మొదటి స్థానంలో నిలిచింఇ. దేశంలో గూగుల్‌ సెర్చ్‌లో ప్రతి నెల 8 లక్షల సార్లు సెర్చ్‌ చేశారని గూగుల్‌ తెలిపింది.

1 / 9
2. యమహా MT-15 (Yamaha MT-15): ఈ ఏడాదిలో గూగుల్‌ సెర్చ్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన రెండో బైక్‌ యమహా ఎంటీ-15. ఈ బైక్‌ ప్రతి నెల 5.5 లక్షల సార్లు సెర్చ్‌ చేశారు.

2 / 9
3. కేటీఎం ఆర్‌సీ 200  (KTM RC 200): ఈ కేటీఎం ఆర్‌సీ బైక్‌ను చాలా  మంది గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. దేశీయ మార్కెట్‌లో అధికంగా బైక్‌ రైడర్స్‌ ఇష్టపడే బైక్‌లలో ఇది ఒకటి. కేటీఎం కంపెనీ ఆర్‌సీ 200ను ఈ ఏడాదిలో ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ ఏడాదిలో అత్యధికంగా సెర్చ్‌ చేసిన జాబితాలో ఈ బైక్‌ ఉంది. ఈ బైక్‌ను ప్రతి నెల 4.5 లక్షల సార్లు సెర్చ్‌ చేశారు నెటిజన్లు.

3 / 9
4. బజాజ్‌ పల్సర్‌ 125  (Bajaj Pulsar 125) : బజాజ్‌ ఆటో కంపెనీకి చెందిన బజాజ్‌ పల్సర్‌ 125 గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ బైక్‌ టాప్‌ 10 జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ బైక్ ను ప్రజలు గూగుల్‌లో 3.5 లక్షల సార్లు సెర్చ్ చేశారు.

4 / 9
5.యమహా ఆర్15  (Yamaha R15) : ఈ ఏడాది అత్యధికంగా గూగుల్ లో వెతికిన టాప్ 10 బైక్‌లలో యమహా ఆర్‌ 15 బైక్‌. ఈ బైక్‌ గూగుల్‌ సెర్చ్‌లో ఐదో స్థానంలో నిలిచింది.

5 / 9
6.రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan): గూగుల్‌లో అధికంగా సెర్చ్‌ చేసిన బైక్‌లలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌   బైక్‌ ఒకటి. ఈ బైక్‌ టాప్‌ 10 జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.

6 / 9
7.కేటీఎమ్ ఆర్‌సీ390  (KTM RC390) : కేటీఎమ్ ఆర్సీ 390 బైక్ గురించి గూగుల్‌ సెర్చ్‌లో చాలా మంది సెర్చ్‌ చేశారు. ఈ కేటీఎం ఆర్‌సీ 390 బైక్‌ ఏడో స్థానంలో నిలిచింది.

7 / 9
8. సుజుకీ హయబుసా (Suzuki Hayabusa): ఈ సుజుకీ హయబుసా బైక్‌ను కూడా ఈ ఏడాదిలో చాలా మంది సెర్చ్‌ చేశారు. ఈ సుజుకీ హయాబుసా బైక్‌ను ప్రతి నెల దాదాపు 3 లక్షల సార్లు సర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బైక్‌ టాప్‌ 10లో ఎనిమిదో స్థానంలో నిలిచింది

8 / 9
9. హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus): గూగుల్‌ సెర్చ్‌లో ఈ బైక్‌ను కూడా చాలా మంది సెర్చ్‌ చేశారు. హీరో బైక్‌లలో దీనిని ఎంతో మంది ఇష్టపడుతుంటారు.ఇది అత్యంతగా అమ్ముడైన ఉత్తమ బైక్‌గా నిలిచింది. అత్యంత ఆదరణ కలిగిన బైక్‌. ఈ ఏడాదిలో ఈ బైక్‌ను చాలా మంది సెర్చ్‌ చేశారు.

9 / 9
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.