Best Suitcase Bags: మంచి ట్రావెల్ బ్యాగ్ కొనాలని చూస్తున్నారా? టాప్ బ్రాండ్ల నుంచి బెస్ట్ ఆప్షన్లు ఇవే..
ప్రయాణం చేయడం బాగానే ఉంటుంది కానీ.. లగేజీని హ్యాండిల్ చేయడం కష్టం. ముఖ్యంగా కుటుంబం మొత్తం ప్రయాణం చేసే సమయాల్లో లగేజీ ఎక్కువగా ఉంటుంది. దానిని తీసుకెళ్లడం, ట్రైనో, బస్సో ఎక్కించడం ప్రయాసతో కూడుకున్నది. అందుకే ఈ లగేజీని క్యారీ చేసేందుకు ఉపయోగించే బ్యాగులు, స్యూట్ కేసులు క్వాలిటీగా ఉండాలి. ప్రయాణంలో అవి దెబ్బతింటే మన ఇబ్బందులు మరింత పెరుగుతాయి. అందుకే అవి మంచి నాణ్యతతో పాటు, వాటర్, స్క్రాచ్ రెసిస్టెంట్ గా ఉండాలి. అందుకే టాప్ బ్రాండ్లకు చెందిన బ్యాగ్ లను ఉపయోగించడం మేలు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పదివేల లోపు ధరలో అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్ లగేజీ బ్యాగ్/స్యూట్ కేసులను మీకు పరిచయం చేస్తున్నాం. అవి కూడా వీఐపీ, సఫారీ, అమెరికన్ టూరిస్టర్, అసెంబ్లీ, స్కై బ్యాగ్స్ వంటి టాప్ బ్రాండ్లకు చెందన స్యూట్ కేసులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




