Credit Card Loan: క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
ఇటీవల కాలంలో రుణాలు చాలా ఈజీగా మంజూరవుతున్నాయి. మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే చాలు.. బ్యాంకింగ్ సంస్థలే పిలిచిమరీ లోన్లు ఇస్తున్నాయి. అదే సమయంలో క్రెడిట్ కార్డుల ఆధారంగా రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికీ ద్వారా ఏదో ఒక సంస్థ ఆధ్వర్యంలోని క్రెడిట్ కార్డును కలిగి ఉంటున్నారు. దానిని సక్రమంగా నిర్వహించడం ద్వారా రుణాలు దాని నుంచి పొందుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఎన్‌క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్బీఐ కార్డు యాప్‌లోనే అది చూపిస్తుంది. మీ ఆదాయం, కార్డు వినియోగం, బిల్లుల చెల్లింపుల ఆధారంగా వీటిని అందిస్తుంది. ఇలాగే అన్ని బ్యాంకులు కూడా అందిస్తాయి. అయితే ఇవి తీసుకునే సమయంలో కొన్ని అంశాలను తప్పక పరిశీలించాలి. లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5