EV Cars: మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్ ఈవీ కార్లు ఇవే.. ఫీచర్ల విషయంలో వీటికి సాటిలేవంతే..!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజాదరణతో పెరుగుతుంది. వాహన నిర్వహణతో పాటు పర్యావరణ అనుకూలమైన వాహనాలు కావడంతో ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నారు. అయితే భారత మార్కెట్‌లో ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఫోర్ వీలర్స్ అంతపెద్దగా ఆకట్టుకోలేదు. అయితే పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో మార్కెట్‌లో ఇటీవల కాలంలో ఈవీ కార్లు కూడా తమ హవా చూపుతున్నారు. ముఖ్యంగా పెట్రో, డిజీల్ వాహనాలతో సమానంగా ప్రత్యేక ఫీచర్లతో పాటు అదిరిపోయే మైలేజ్‌ను అందిస్తున్నాయి. కాబట్టి 2023లో భారతదేశంలో అత్యంత బడ్జెట్ స్నేహపూర్వకంగా ఉండే ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
