Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
ఇటీవల కాలంలో వ్యక్తిగత రుణాలు(పర్సనల్ లోన్లు) తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇవి బాగా ఉపకరిస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో అకౌంట్లలో డబ్బులు జమఅవుతున్నాయి. ఈ రుణాల మంజూరు విషయంలో కూడా బ్యాంకర్లు పెద్దగా ఆంక్షలు పెట్టడం లేదు. కేవలం వ్యక్తుల సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ రుణాలు ఎంత సులభంగా మంజూరవుతున్నప్పటికీ.. గుడ్డిగా లోన్లు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రుణదాత ఎవరూ? వడ్డీ రేట్లు, కాల వ్యవధి, చెల్లింపు విధానం, ఇతర రుసుముల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5