Sporty commuter bikes: వారెవ్వా స్టన్నింగ్ లుక్స్‌తో సూపర్ బైక్స్.. యువతలో ప్రత్యేక క్రేజ్
మోటారు సైకిల్ అంటే యువతకు ఎంతో క్రేజ్. దానిపై రివ్వున దూసుకుపోవాలని కలలు కంటారు. వీరు నడిపే వాహనాలు కూాడా కొంచె భిన్నమైన ప్రత్యేకతలతో ఉండాలని భావిస్తారు. సాధారణ 100 - 125 సీసీ ఇంజిన్ కంటే ఎక్కువ రేంజ్ కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం స్పోర్టీ కమ్యూటర్ బైక్ లు అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన ఇంజిన్, ఆకట్టుకునే లుక్, స్పెషల్ ఫీచర్లతో వారెవ్వా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సెగ్మెంట్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల ధరలో అందుబాటులో ఉన్నహోండా, టీవీఎస్, యమహా తదితర ప్రసిద్ధ బ్రాండ్ల బైకులు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
