దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారతదేశం కంటే చౌకగా లేదా ఖరీదైనదా?
iPhone 16 Pro Max: ఆపిల్ నుంచి ఏడాదికో వేరియంట్‌ను విడుదల చేస్తోంది. ఐఫోన్ విడుదల అవుతుందంటే ఎదురు చూసేవారు ఎంతో మంది ఉంటారు. ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే దుబాయ్‌లో iPhone 16 Pro Max ధర ఎంత? భారత్‌లో ఎంత? దుబాయ్-భారత్‌లో ఉన్న రేట్లు ఎంత తేడా ఉందో తెలుసుకుందాం..