Budget 2025: ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందనుందా? ఆ లిమిట్‌ రూ. 5 లక్షలు!

Budget 2025: దేశ రైతుల కోసం మోడీ ప్రభుత్వం రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు చేపడుతూనే ఉంటుంది. వ్యవసాయాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది..

Budget 2025: ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందనుందా? ఆ లిమిట్‌ రూ. 5 లక్షలు!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2025 | 11:43 AM